Zee Telugu will be telecasting the finale episode of Zee Sa Re Ga Ma Pa – The Singing Superstar on Sunday (August 14th) at 11 am.
ఆగష్టు 14 న 'జీసరిగమప' గ్రాండ్ఫినాలే; ప్రత్యేకఅతిధులుగావిచ్చేయనున్నసుశీల,
నితిన్, క్రితిశెట్టి, శృతిహాసన్, తదితరులు
హైదరాబాద్, ఆగష్టు 9th, 2022:ప్రముఖఎంటర్టైన్మెంట్ఛానల్ 'జీతెలుగు' లోప్రసారమవుతున్న 'సరిగమపదిసింగింగ్సూపర్స్టార్' ఎన్నోమధురానుభావాలనుపంచుతూప్రేక్షకులమనస్సులోప్రత్యేకస్థానాన్నిసంపాదించుకుంది. ఫిబ్రవరిలోమొదలైప్రతిఆదివారంఎన్నోఅద్భుతమైనప్రదర్శనలనుమీముందుకుతెచ్చిన ఈ రియాలిటీషోఇప్పుడుతుదిదశకుచేరుకుంది. ఇరవైనాలుగుమందిపోటీదారులలోఒకరిగావచ్చితమఅద్భుతమైనగాత్రశక్తితో టాప్-8 దశకుచేరుకున్నఅభినవ్, డానియెల్, సాయిశ్రీచరణ్, సుధాన్షు, శివాని, శృతిక, పార్వతిమరియుప్రణవ్కౌశిక్ఆగష్టు 14న (ఆదివారం) ఉదయం 11 గంటలకుప్రసారమయ్యేఫినాలేఎపిసోడ్లోసరిగమప – దిసింగింగ్సూపర్స్టార్టైటిల్కోసంపలురౌండ్లలోపోటీపడనున్నారు.
ఫైనల్కిచేరుకున్నఎనిమిదిసింగర్స్యొక్కమైమరపించేప్రదర్శనలతోపాటు,
ఈ ఫినాలేఎపిసోడ్మరెన్నోఅద్భుతమైనసర్ప్రైజెస్తోవీక్షకులకుకనువిందుచేయనుంది. ప్రముఖగాయని
P. సుశీల, సూపర్స్టార్స్నితిన్, క్రితిశెట్టి, మరియుశృతిహాసన్ ఈ ఫినాలేసమరానికిప్రత్యేకఅతిధులుగావిచ్చేయనున్నారు.
ఈ సందర్బంగా, సంగీతప్రపంచానికిసుశీలగారుచేసినసేవలనుపురస్కరించుకుంటూ 'జీతెలుగు' వారికిఘనసన్మానంచేయనుంది.
సుశీలగారుఎస్.పిబాలసుబ్రమణ్యంతోతనకున్నఅనుబంధాన్నివేదికపైగుర్తుచేసుకుంటూ, వారులేనిలోటుఎవరుపూడ్చేలేనిదంటూవ్యాఖ్యానించినవిధానంఅందరినిభావోగ్వేదానికిగురిచేస్తుంది.
అల్-రౌండర్పదానికినిర్వచనంగాపేరుతెచ్చుకున్నశృతిహాసన్తనఅద్భుతమైనడాన్సింగ్మరియుసింగింగ్ప్రదర్శనలతోఆకట్టుకోగా,
'మాచెర్లనియోజకవర్గం' హీరోహీరోయిన్లునితిన్మరియుక్రితిశెట్టిసినిమాలోనిఒకహిట్ట్రాక్కిచిందులువేస్తూఅందరినిఅలరించారు.
అంతేకాకుండా, 'హలోవరల్డ్' చిత్రయూనిట్నుండిప్రొడ్యూసర్నిహారికకొణిదెల, యూట్యూబర్స్మరియునటులుఅనిల్జీల,
నిఖిల్విజయేంద్రసింహతదితరులు ఈ ఫినాలేకివిచ్చేయనున్నారు. అందరితోమమేకమై, తమఅనుభవాలనుపంచుకుంటూ,
కడుపుబ్బానవ్వించేపంచులతోఫినాలేఒత్తిడిలోమునిగివున్నకంటెస్టెంట్స్మొహాలపైఅతిధులుచిరునవ్వులుపూయించనున్నారు.
దర్శకుడుదేవ్కట్టా, గాయకులుమరియుసంగీతదర్శకులురఘుకుంచెకంటెస్టెంట్స్కితమసినిమాల్లోఅవకాశాలుకల్పిస్తూచేసినప్రకటనలుఅందరినిఆకట్టుకోనున్నాయి.
'ఆజాదికాఅమ్రిత్మహొత్సవ్' ఉత్సవాలనుపురస్కరించుకుంటూచిన్నారులుచేసినప్రదర్శనప్రత్యేకఆకర్షణగానిలవనుండగా,
ఈ సందర్బంగా 'జీతెలుగు' మాజీసైనికులనుసత్కరించిగౌరవించినవిధానంఅందరినిమెప్పించనుంది.
చివరగా, ఈ టైటిల్పోరులోతమరిఆఖరిపెరఫార్మన్సెస్తోజడ్జెస్యొక్కమనస్సులనుగెలుచుకొని 'సరిగమపదిసింగింగ్సూపర్స్టార్'
టైటిల్నిఎవరుచేజిక్కించుకుంటారోతెలియాలంటే ఈ ఆదివారంజరిగేఫినాలేనిమిస్అవ్వకుండాచూడాల్సిందే!
విన్నర్నిగెస్చేయండి, బహుమతిగెలవండి!
సరిగమపవీక్షకులకుజీతెలుగు 'విన్విత్దివిన్నర్' అనేకాంటెస్ట్తీసుకువచ్చింది.
ఈ కాంటెస్ట్లోపాల్గొనాలంటే, ఛానల్లోమరియుజీతెలుగుసోషల్మీడియాహ్యాండిల్స్లోచూపించబడుతున్న'QR'
కోడ్నిస్కాన్చేసివిన్నర్ఎవరోగెస్చేయాల్సిందిఉంటుంది. కరెక్ట్గాఊహించినవారికిఒకలక్కీడ్రానిర్వహించివిజేతనుఆగష్టు
14 న ప్రకటించి, బహుమతినిఅందజేయనున్నారు. ఐతే, ఈ కాంటెస్ట్ఆగష్టు 13 న ముగియనుంది.
ఈ ఆదివారంఉదయం 11 గంటలకుప్రసారమయ్యే 'సరిగమపదిసింగింగ్సూపర్స్టార్' ఫినాలేఎపిసోడ్నుకుటుంబసమేతంగాతప్పకవీక్షించండి,
మీజీతెలుగులో
0 Comments